Header Banner

భూములిచ్చిన రైతులను అవమానించొద్దు.. మాజీ ఉపరాష్ట్రపతి ఘాటు వ్యాఖ్యలు!

  Mon Jun 09, 2025 12:30        Politics

అమరావతి మహిళలపై వ్యక్తులు చేసిన అవమానకర వ్యాఖ్యలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధాని కోసం తమ భూములను ఇచ్చిన రైతులను ఈ విధంగా అవమానించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. "ఎకరా భూమి ఉన్నా లేకున్నాభవిష్యత్తు తరాల కోసం అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఎంతోమంది రైతులు త్యాగం చేశారు. అలాంటి రైతులపై అసభ్య వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన పని. ఇది సభ్య సమాజం తట్టుకోలేని స్థితి," అని వెంకయ్య స్పష్టం చేశారు. అదేవిధంగాఅమరావతి మహిళలు రాజధాని ఉద్యమంలో ముందుండి పోరాడినవారని గుర్తు చేసిన ఆయన"ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి," అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సామాజిక బాధ్యత, మహిళల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. "వ్యక్తిగత విమర్శలునీచ వ్యాఖ్యలకంటే ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు గౌరవం ఇవ్వడం మేలైన పద్ధతి" అని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 

 


   #andhrapravasi #andhrapradesh #venkayya #naidu #lands #rajadani amaravathi #womens #former #bad #comments